డాక్టర్ మద్యం సేవించి ఉండడం తో అతన్ని ఆల్కహాల్   పరీక్షలు నిమిత్తం కింగ్ జార్జి ఆసుపత్రికి తరలించం : విశాఖ నగర  పోలిస్ కమిషనేర్  ఆర్ కె మీనా

విశాఖ


సిపి కామెంట్స్ 


విశాఖ నగరం అక్కాయపాలెం హైవే రోడ్డు పై ఒక వ్యక్తి  గందరగోళం  చేస్తున్నట్లు గా డయల్ 100 కి ఫిర్యాదు వచ్చింది 


తక్షణమే   నాల్గోవ పట్టణ పోలీసులు ఘటన స్థలానికి  చేరుకుని వివరాలు అడగ్గా వ్యక్తి నర్సీపట్నం ఆసుపత్రి లో సస్పెండ్ అయ్యిన డాక్టర్ సుధాకర్ గా గుర్తింపు పోలీసులు డాక్టర్ ని వారించే ప్రయత్నం చేయగా సదురు ట్రాఫిక్ కానిస్టేబుల్ పై   దురుసుగా ప్రవర్తించి, సెల్ ఫోన్ లు లాక్కుని విసిరారు ప్రధాన జాతీయ రహదారి  కావటం తో వాహనాలు , ప్రజలు కు తీవ్ర ఇబ్బందులు గురువతారు అని డాక్టర్ సుధాకర్ ని అదుపులోకి తీసుకుని  పోలీసులు 4 th పోలీస్ స్టేషన్ కు తరలించారు 


డాక్టర్ మద్యం సేవించి ఉండడం తో అతన్ని ఆల్కహాల్   పరీక్షలు నిమిత్తం కింగ్ జార్జి ఆసుపత్రికి తరలించం 


డాక్టర్ పై లాఠీ తో  కొట్టారు అని ఒక ట్రాఫిక్  కానిస్టేబుల్ ని  సస్పెండ్ చేసాము 


ఆల్కహాల్ పరీక్షలు అనంతరం అతని పై 353 సెక్షన్ పెట్టి కేసు నమోదు చేస్తాము ,పరిస్థితి ని బట్టి చర్యలు ఉంటాయి 


గత కొంత కాలంగా డాక్టర్ సుధాకర్  మానిసిక గా ఇబ్బందులు పడుతున్నారు 


విశాఖ నగర  పోలిస్ కమిషనేర్ 
ఆర్ కె మీనా కామెంట్స్


Popular posts
తెలుగు భాషను కాపాడుకోవడం మనందరి కర్తవ్యం
పాత్రికేయులు చెన్నక్రిష్ణారెడ్డి  నిన్న రాత్రి స్వర్గస్తులైనారు.
జర్నలిస్ట్ మిత్రులకు మేడే శుభాకాంక్షలు.: మాణిక్యరావు కె. రాష్ట్ర ఉపాధ్యక్షులు.. APUWJ...
Image
పేదలకు ఇళ్ల స్థలాల కేటాయింపు విషయంలో అనవసర నిబంధనలను పక్కన పెడతాం
Image
వింజమూరు బంగ్లాసెంటెర్ లో గుట్కాలు పట్టివేత* ఒకరి అరెస్ట్... వింజమూరు, అక్టోబర్, 18 (అంతిమ తీర్పు-దయాకర్ రెడ్డి): నెల్లూరు జిల్లా, వింజమూరు మండల కేంద్రం లోని బంగ్లా సెంటర్ వద్ద ఆదిలక్ష్మి ప్రావిశన్ షాప్ లో ఆదివారం ఉదయం కలిగిరి సీఐ శ్రీనివాసరావు, వింజమూరు యస్ ఐ బాజిరెడ్డి లు ఆకస్మిక తనికీలు నిర్వహించారు, ఇందులో భాగంగా 9762 నిషేదిత గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకొని షాప్ యజమాని మూలి హజరత్ రెడ్డి ని అరెస్ట్ చేసారు. ఈ సందర్బంగా వింజమూరు ఐ బాజిరెడ్డి మాట్లాడుతూ... నిషేదిత గుట్కా ఉత్పత్తుల అమ్మకాలపై తమ శాఖకు ముందస్తుగా అందిన సమాచారం మేరకు జిల్లా sp భాస్కర్ భూషణ్ కావలి DSP ప్రసాద్ ఆదేశాలమేరకు తమ సర్కిక్ ఇన్సోఏక్టర్ శ్రీనివాసరావు సూచనలమేరకు సంయుక్తంగా దాడులు నిర్వహించడం జరిగిందని అన్నారు. సత్వరమే సదరు నిందితుడిపై కేసు నమోదు చేయటంతోపాటు కోర్టు కు హాజరు పరచనున్నామన్నారు. అంతేగాక వింజమూరు మండలం లో ఎక్కడైనా సరే అక్రమ మద్యం విక్రయాలు, నిషేదిత గుట్కాల అమ్మకాలు, కిడిపంద్యాలు, పేకాట, తదితర చట్ట వ్యతిరేఖ కార్యకలాపాలపై ప్రజలు ఎప్పటికప్పుడు తమకు సమాచారం అందించాలని యస్ ఐ బాజిరెడ్డి మండల ప్రజలకు సూచించారు.
Image