ముఖ్యమంత్రి సహాయనిధికి 5 లక్షల రూపాయల విరాళం ఇచ్చిన శర్వాని రెడిమిక్స్  ఇండస్ట్రీస్ అధినేత పెద్ది రెడ్డి గోపాల్ రెడ్డి. 


                 గుంటూరు.,మే 8 (అంతిమ తీర్పు):


ముఖ్యమంత్రి సహాయనిధికి 5 లక్షల రూపాయల చెక్కును పంచాయతీరాజ్ గ్రామీణభివృద్ధి  శాఖ మాత్యులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కి అందించిన శర్వాని రెడిమిక్స్  ఇండస్ట్రీస్ అధినేత పెద్ది రెడ్డి గోపాల్ రెడ్డి.


మద్య విమోచన ప్రచార కమిటీ రాష్ట్ర చైర్మన్ వల్లం రెడ్డి లక్ష్మణ రెడ్డి నేతృత్వంలో ఈ నెల 8వ తేదీన విజయవాడలో పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ మాత్యులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ని కలసి ముఖ్యమంత్రి సహాయనిధికి ఐదు లక్షల రూపాయల చెక్కును శర్వాని రెడిమిక్స్ అధినేతలు పెద్దిరెడ్డి  గోపాల్ రెడ్డి,  పెద్దిరెడ్డి దీపలు అందించారు. ఈ కార్యక్రమంలో పోలూరి వీరా  రెడ్డి, బత్తుల కృష్ణ తదితరులు పాల్గొన్నారు. 


Popular posts
అన్నింటికీ అచ్చ తెలుగు పదాలు వాడొచ్చు. 
*ఉపాధి పనుల్లో కొండంత అవినీతిని గోరంతగా ప్రజావేదికలో తేల్చిన అధికారులు* ఉదయగిరి, అక్టోబర్ 20 (అంతిమ తీర్పు - ఇంచార్జ్ దయాకర్ రెడ్డి): గ్రామీణ ప్రాంతాల్లో వలసల నివారణకు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన గ్రామీణ ఉపాధి హామీ పథకం అధికారులకు కాసుల వర్షం కురిపించే కల్పతరువుగా రంగా మారింది. నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం వరికుంటపాడు మండలం లో 2017,2018,2019 సంవత్సరం నుంచి ఇప్పటివరకు జరిగిన 24.88 కోట్ల రూపాయలు పనులలో 7.69 లక్షలు రూపాయలు అవినీతి జరిగినట్లు సామాజిక తనిఖీ లో అధికారులు నిగ్గు తేల్చారు. దాదాపు 5 కోట్ల రూపాయలు అవినీతి జరిగిందని ప్రజలు గుసగుసలు వినిపిస్తున్నాయి.అంతే కాకుండా గ్రామాలలో లేని వారి పేర్లు ఫీల్డ్ అసిస్టెంట్ లు మస్టర్లలో వేసుకొని పెద్ద ఎత్తున ఉపాధి అధికారులు మండల స్థాయి అధికారులు అవినీతికి పాల్పడినట్లు తెలుస్తున్న అధికార పార్టీ నాయకులను లోబర్చుకుని పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడిన సామాజిక తనిఖీ ఆడిట్లో అవినీతి బయట పడకుండా పెద్ద ఎత్తున నగదు చేతులు మారినట్లు ప్రజలు అనుకుంటున్నారు. ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేసిన సంబంధిత మండల ఉపాధి అధికారులు మండల స్థాయిఅధికారులపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని వరికుంటపాడు ప్రాంత ప్రజలు కోరుతున్నారు.
Image
బీజేపీలోకి కొనసాగుతున్న వలసల పర్వం
విజయవాడకు పంజాబ్ నుంచి వ‌చ్చే విద్యార్థుల కోసం రైల్వేస్టేష‌న్‌లో ఏర్పాట్లు
Devi Navarathrulu...* *DAY 7 ALANKARAM*
Image