రూ.6 లక్షల విలువైన 24 హాస్పిటల్ బెడ్స్,పరుపులను NIT పూర్వ విద్యార్థి , కృష్ణా జిల్లా కలెక్టర్ కు అప్పగింత
విజయవాడ, మే 4 (అంతిమ తీర్పు) : కరో నా ఐసోలాషన్ సెంటర్ల్లో వినియోగానికి రూ.6 లక్షల విలువైన 24 హాస్పిటల్ బెడ్స్,పరుపులను NIT పూర్వ విద్యార్థి , కృష్ణా జిల్లా కలెక్టర్
ఇం తి యా జు ద్వారా ప్రభుత్వానికి అందించిన నిట్, వరంగల్ పూర్వ విద్యార్థుల విజయవాడ చాప్టర్.
అలాగే క రో నా లాక్ డౌన్ సమయం లో 5 రోజుల పాటు రాత్రి మరియు పగలు, రోజుకి 500 మందికి అన్న దానం చేసిన సంఘం. ఈ కార్యక్రమంలో ఆలపాటి ప్రసాద్ శ్రీరామ్, మందా కిరణ్, సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు.
రూ.6 లక్షల విలువైన 24 హాస్పిటల్ బెడ్స్,పరుపులను NIT పూర్వ విద్యార్థి , కృష్ణా జిల్లా కలెక్టర్ కు అప్పగింత