కావలి మే ,2 (అంతిమ తీర్పు): విశ్వ విఖ్యాత నట నటసార్వభౌమ, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు కీ.శే నందమూరి తారక రామారావు స్ఫూర్తి తో.... తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబునాయుడు , ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సూచనల మేరకు కరోనా లాక్ డౌన్ కారణంగా ఉపాధి కోల్పోయి ఇబ్బందులు పడుతున్న ప్రజలను ఆదుకోవాలని సంకల్పించి కావలి మున్సిపాలిటీ పరిధిలో 19 వ వార్డు నందు *ఎన్టీఆర్ ఫౌండేషన్* ఆధ్వర్యంలో 700 కుటుంబాలకు నిత్యావసర సరుకులు , కూరగాయలు కోడిగుడ్లు ను పంపిణీ చేస్తున్నామని తెలుగు పార్టీ నాయకులు పేర్కొన్నారు ..
ఈ కార్యక్రమంలో కావలి ఏరియా హాస్పిటల్ మాజీ చైర్మన్ గుత్తికొండ కిషోర్, నెల్లూరు ప్రకాశం గుంటూరు జిల్లాల ఐసిడిఎస్ రీజనల్ ఆర్గనైజర్ శ్రీదేవి చౌదరి, సీనియర్ నాయకులు రాజ్ కుమార్ చౌదరి, మాజీ కౌన్సిలర్లు కూరపాటి శ్రీనివాసులు, ఆత్మకూరు నాగరాజు, కుందుర్తి కిరణ్ కుమార్, తదితరులు పాల్గొన్నారు...
ఎన్టీఆర్ ఫౌండేషన్* ఆధ్వర్యంలో 700 కుటుంబాలకు నిత్యావసర వస్తువులు పంపిణీ