రుయా నుండి నేడు 8 మంది  మంది డిస్సార్జి : రుయా సూపరినెంట్ భారతి

తిరుపతి, మే 3(అంతిమ తీర్పు) :


తేది.03.05.2020


సమయం 11.30 


రుయా నుండి నేడు 8 మంది  మంది డిస్సార్జి... రుయా సూపరినెంట్ భారతి


ఇందులో 7 మంది శ్రీకాళహస్తి వాసులు


ఒక్కరు నిండ్ర చెందిన వారు.


మహిళ ఒక్కరు వయస్సు 45 సం.


పురుషులు 25, 49, 37, 21, 28, 32 , 40 సం. వయస్సు వారు.


జిల్లాలో మొత్తం కేసులు 80


నిన్నటి వరకు డిస్సార్జి 35


నేడు డిస్సార్జి 8 


ప్రస్తుతం చికిత్స పొందుతున్న జిల్లా  వాసులు 37 మంది.