800 కుటుంభాలకు పౌష్టికాహారం మరియు కూరగాయలు అందించిన మాజీ శాసనసభ్యులు పాశిం సునీల్ కుమార్

*గూడూరు మండలం* : *కొమ్మనేటూరు* *పంచాయతి నందు 800 కుటుంభాలకు పౌష్టికాహారం మరియు కూరగాయలు అందించిన మాజీ శాసనసభ్యులు


 *తెలుగుదేశం పార్టీ జాతీయ అద్యక్షులు మరియు మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు* *నాయుడు  ఆదేశాల మేరకు* ...  


*గూడూరు మండలం* : కొమ్మనేటూరు పంచాయతి లోని కొమ్మనేటూరు, రెడ్డిగుంట,తిరువెంగలాయపల్లి, తిరుపతిగారి పల్లి గ్రామాల నందు నివసిస్తున్న 800 కుటుంభాలకు కుటుంబానికి 5 కోడి గుడ్డులు మరియు కూరగాయలను పంపిణి చేసిన... 


 *మాజీ శాసనసభ్యులు మరియు గూడూరు నియోజకవర్గ ఇంచార్జ్* *వర్యులు*  పాశిం.సునీల్ కుమార్* 


అనoతరం మీడియాతో మాట్లాడుతూ... 


⭐కరోనా లాక్ డౌన్ వలన ప్రజలు ఎదుర్కోనుచున్న ఇబ్బందుల దృష్ట్యా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు మరియు మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబునాయుడు గారి ఆదేశాల మేరకు ఈ సేవా కార్యక్రమాలను చేస్తున్నామని తెలిపారు.
 
⭐ఈ కరోనా లాక్ డౌన్ వలన కూలి పనులు లేక గ్రామాలు యందు ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్న దృష్ట్యా పేదలకు ఈ సహాయ కార్యక్రమాలను చేస్తున్నామని తెలిపారు.
   
⭐ఈ కరోనా లాక్ డౌన్ లో మద్యం షాపులు లేనందువలన ప్రతి కుటుంభం ఉన్నంతలో తిని కుటుంభ సభ్యులతో గడిపారు. కాని రాష్ట్ర ప్రభుత్వం మద్యం షాపులు తెరవడంతో కుటుంభ పోషణ కొరకు దాచుకున్న డబ్బులను తీసుకెళ్ళి తాగుతున్నారని, దీని వలన కుటుంభంలో ఇబ్బందులు ఎదుర్కొనవలసి వస్తుందని తెలిపారు.


⭐ప్రస్తుతం సంపాదన లేదు కాబట్టి , ఉన్నదానిలోనే పొదుపుగా వాడుకుంటూ కుటుంభసభ్యులతో కలసి ఇంటిలో ఉండి కరోనా మహమ్మారి భారిన పడకుండా ఉండాలని, చేతులను 20 నిముషాల పాటు సబ్బుతో శుబ్రపరుచుకోవాలని కోరారు.


ఈ కార్యక్రమంలో జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి బిల్లు.చెంచురామయ్య, మండల పార్టీ అద్యక్షులు కొండూరు.వెంకటేశ్వరరాజు, మండల నాయకులు నెలటూరు.భాస్కర్ రెడ్డి, మధురెడ్డి, BC సెల్ అధ్యక్షులు శ్రీనివాసులు, MPTC అభ్యర్ధి మాతంగి.వెంకటయ్య, నాయకులు కాపులూరు.బాలకృష్ణా రెడ్డి, చుట్టి.వీర రాఘవులు, ఈతమొక్కల.పెంచలయ్య తదితరులు పాల్గొన్నారు.


Popular posts
అన్నింటికీ అచ్చ తెలుగు పదాలు వాడొచ్చు. 
*ఉపాధి పనుల్లో కొండంత అవినీతిని గోరంతగా ప్రజావేదికలో తేల్చిన అధికారులు* ఉదయగిరి, అక్టోబర్ 20 (అంతిమ తీర్పు - ఇంచార్జ్ దయాకర్ రెడ్డి): గ్రామీణ ప్రాంతాల్లో వలసల నివారణకు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన గ్రామీణ ఉపాధి హామీ పథకం అధికారులకు కాసుల వర్షం కురిపించే కల్పతరువుగా రంగా మారింది. నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం వరికుంటపాడు మండలం లో 2017,2018,2019 సంవత్సరం నుంచి ఇప్పటివరకు జరిగిన 24.88 కోట్ల రూపాయలు పనులలో 7.69 లక్షలు రూపాయలు అవినీతి జరిగినట్లు సామాజిక తనిఖీ లో అధికారులు నిగ్గు తేల్చారు. దాదాపు 5 కోట్ల రూపాయలు అవినీతి జరిగిందని ప్రజలు గుసగుసలు వినిపిస్తున్నాయి.అంతే కాకుండా గ్రామాలలో లేని వారి పేర్లు ఫీల్డ్ అసిస్టెంట్ లు మస్టర్లలో వేసుకొని పెద్ద ఎత్తున ఉపాధి అధికారులు మండల స్థాయి అధికారులు అవినీతికి పాల్పడినట్లు తెలుస్తున్న అధికార పార్టీ నాయకులను లోబర్చుకుని పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడిన సామాజిక తనిఖీ ఆడిట్లో అవినీతి బయట పడకుండా పెద్ద ఎత్తున నగదు చేతులు మారినట్లు ప్రజలు అనుకుంటున్నారు. ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేసిన సంబంధిత మండల ఉపాధి అధికారులు మండల స్థాయిఅధికారులపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని వరికుంటపాడు ప్రాంత ప్రజలు కోరుతున్నారు.
Image
బీజేపీలోకి కొనసాగుతున్న వలసల పర్వం
విజయవాడకు పంజాబ్ నుంచి వ‌చ్చే విద్యార్థుల కోసం రైల్వేస్టేష‌న్‌లో ఏర్పాట్లు
Devi Navarathrulu...* *DAY 7 ALANKARAM*
Image