నాలుగు రోజుల్లో 90 లక్షల 50 వేల 052 కుటుంబాలకు ఉచిత రేషన్ పంపిణీ: కోన శశిధర్, సివిల్ సప్లయిస్ కమిషనర్

అమరావతి
02.5.2020- రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్న మూడో విడత ఉచిత రేషన్ పంపిణీ


- నాలుగు రోజుల్లో 90 లక్షల 50 వేల 052 కుటుంబాలకు ఉచిత రేషన్ పంపిణీ.


- మూడో విడతలో భాగంగా మొత్తం 1,35,263.880 మెట్రిక్ టన్నుల బియ్యం..


-  9,079.655 మెట్రిక్ టన్నుల కంది పప్పు పంపిణీ.


- పోర్టబులిటీ ద్వారా రేషన్ అందుకున్న 22,02,224 కుటుంబాలు


: కోన శశిధర్, సివిల్ సప్లయిస్ కమిషనర్ , ఎక్స్అఫీషియో కార్యదర్శి