*భారతీయ జనతా పార్టీ*
*గుడూరు నియోజకవర్గం*
*నిత్యావసర వస్తువులు పంపిణీ కార్యక్రమం*
కోవిడ్ 19, లాక్ డౌన్ సందర్భంగా
*చిట్టమూరు మండలం*
ఈరోజు *యాకసిరి* గ్రామం బీజేపీ ఎం.పి.టి.సి అభ్యర్థి అయిన పల్లం. హరికృష్ణ ద్రాతృత్వంతో , మండల పార్టీ అధ్యక్షుడు దువ్వూరు శరత్ చంద్రారెడ్డి ఆధ్వర్యంలో నిరుపేదలయిన,కుటుంబాలకు
తొమ్మిది రకాల వస్తువులను మరియు కోడి గ్రుడ్లు పంపిణీ చేయడం జరిగింది.బీజేపీ నాయకులు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఆత్మనిర్బర భారత్ అభియాన్ ద్వారా 20 లక్షల కోట్ల ఆర్ధిక ప్యాకేజి ప్రజాలందిరిలో మనో ధైర్యం నింపుతుందని చెప్పడం జరిగింది.ఈ కార్యక్రమంలో గుడూరు బీజేపీ పార్టీ కన్వీనర్ పి.బైరప్పా, గుడూరు బీజేపీ నాయకులు గాలి.ప్రకాష్ నాయుడు, తూపిలి.దినకర్ మరియు జిల్లా మైనారిటీ ఉపాధ్యక్షులు ఎస్.ఎం.బాషా, మరియు తదితరులు పాల్గొన్నారు.