కావలి లో కొత్తగా బాధ్యతలు చేపట్టిన మున్సిపల్ కమిషనర్ బి.శివరెడ్డి
కావలికి కొత్త కమిషనర్ గా
బి. శివారెడ్డి బుధవారం మధ్యాహ్నం బాధ్యతలు చేపట్టారు.నరసరావుపేట నుండి ఆయన కావలి కి బదిలీ అయ్యారు .
కావలి పట్టణం కరోనా బారిన పడకుండా కాపాడవలసిందిగా ఆయనకు ప్రజలు విజ్ఞప్తి చేశారు.
1960 దశకం చివరలో ఆవిర్భావమైన కావలి మునిసిపాలిటీకి బి. శివారెడ్డి 40 వ కమీషనర్ గా బాధ్యతలు చేపట్టారు.