నెల్లూరు జిల్లా :
కావలి :
ఫ్లై హై ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆహార ప్యాకెట్లు పంపిణీ .....
నెల్లూరు జిల్లా కావలి పట్టణంలోని కరోనా వైరస్ విజృంభిస్తున్న తరుణంలో రెక్కడితే గాని డొక్కాడని నిరుపేద కుటుంబాలకు ఫ్లై హై ఫౌండేషన్ ఫౌండర్ గుర్రం కొండ అరుణ్ కుమార్ ఆధ్వర్యంలో చెరువు కట్ట సంఘం లోని 200 మందికి ఆహార పంపిణీ చేయడం జరిగింది . ఈ కార్యక్రమానికి అలహారి హేమంత్ సహకరించారని వారికి ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో ప్రెసిడెంట్ అఖిల్,వైస్ ప్రెసిడెంట్ వంశీ , ట్రెసరర్ ప్రభాస్,సెక్రెటరీ సమీర్ తదితరులు పాల్గొన్నారు..