ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జిల్లాల వారీగా కరోనా వైరస్ వివరాలు :

ది.14.05.2020 ఉదయం 9 గంటలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జిల్లాల వారీగా కరోనా వైరస్ వివరాలు :  గత 24 గంటల్లో రాష్ట్రంలో ని 13 జిల్లాలో కొత్తగా 38  కరోనా పోసిటివ్ కేసులు నమోదైయ్యాయి. మొత్తం 2100 ,, వైద్య సేవలు పొందుతున్న 860 ,  డిశ్చార్జ్ అయిన వారు 1192 , మరణించిన వారు 48 .  గత 24 గంటల్లో రాష్ట్రంలో చేసిన
 కరోనా పరీక్షలు  - 9,256  
మొత్తం చేసిన  పరీక్షలు  : 2,10,414  
వాటిలో  పోసిటివ్కేసులు :  2100( 0.998% ) ; 
మరణాలు   : 48 ( 2.29 % ) .జిల్లాల వారీగా :


అనంతపురం : కొత్త కేసులు లేవు ,  మొత్తం  118 ,  చికిత్స పొందుతున్న వారు 62 , డిశ్చార్జి అయిన వారు 52 ,  మరణించిన వారు 4 ; చిత్తూరు  : కొత్త కేసులు 9  ,  మొత్తం  151 ,   చికిత్స పొందుతున్న వారు 74 , డిశ్చార్జి అయిన వారు 77 ,   మరణించిన వారు లేరు ; 
( చిత్తూరు జిల్లాలో ఈరోజు వొచ్చిన వాటిలో 8 కేసులు తమిళనాడు కోయంబేడు నుంచి వచ్చినవి)


తూర్పు గోదావరి: కొత్త కేసులు లేవు ,  మొత్తం  51 ,  చికిత్స పొందుతున్న వారు 16 , డిశ్చార్జి అయిన వారు 35 , మరణించిన వారు లేరు; గుంటూరు : కొత్త కేసులు 5 ,  మొత్తం  404 ,  చికిత్స పొందుతున్న వారు 150 , డిశ్చార్జి అయిన వారు 246, మరణించిన వారు 8 ; వైఏస్సార్ కడప : కొత్త కేసులు    2 ,  మొత్తం  99 ,  చికిత్స పొందుతున్న వారు 43 , డిశ్చార్జి అయిన వారు 56 , మరణించిన వారు లేరు ; 


కృష్ణా : కొత్త కేసులు 2 ,   మొత్తం  351 ,  చికిత్స పొందుతున్న వారు 134, డిశ్చార్జి అయిన వారు 203 , మరణించిన వారు  14 ;
 


కర్నూలు: కొత్త కేసులు లేవు ,  మొత్తం  591 ,  చికిత్స పొందుతున్న వారు 277 , డిశ్చార్జి అయిన వారు 316 , మరణించిన వారు 18 ; నెల్లూరు : కొత్త కేసులు 15 ,  మొత్తం  126 ,  చికిత్స పొందుతున్న వారు 45,  డిశ్చార్జి అయిన వారు 78 , మరణించిన వారు 3 ;
( నెల్లూరు జిల్లాలో ఈరోజు వొచ్చిన వాటిలో 12 కేసులు తమిళనాడు కోయంబేడు నుండి వచ్చినవి)ప్రకాశం : కొత్త కేసులు  లేవు ,  మొత్తం  63 , చికిత్స పొందుతున్న వారు 3 , డిశ్చార్జి అయిన వారు 60 , మరణించిన వారు లేరు ; శ్రీకాకుళం: కొత్త కేసులు  2 ,  మొత్తం  7 ,  చికిత్స పొందుతున్న వారు 3 , డిశ్చార్జి అయిన వారు 4 , మరణించిన వారు లేరు ; విశాఖపట్నం : కొత్త కేసులు  లేవు , మొత్తం  66 ,  చికిత్స పొందుతున్న వారు 40 , డిశ్చార్జి అయిన వారు 25 , మరణించిన వారు 1 ; విజయనగరం - కొత్త కేసులు  లేవు , మొత్తం  4 ,  చికిత్స పొందుతున్న వారు 4 , డిశ్చార్జి అయిన వారు లేరు , మరణించిన వారు లేరు ; పశ్చిమ గోదావరి : కొత్త కేసులు 1 ,  మొత్తం 69 ,  చికిత్స పొందుతున్న వారు 29 ,  డిశ్చార్జి అయిన వారు 40 ,  మరణించిన వారు లేరు ;
( పశ్చిమగోదావరి జిల్లాలో ఈరోజు వొచ్చిన 1  కేసు తమిళనాడు కోయంబేడు నుంచి వచ్చినవి)