తమిళనాడు లో ఉన్న  మత్స్యకారులను వారి స్వస్థలాలకు చేరవేయుటకు కసరత్తు : మంత్రి మోపిదేవి

తమిళనాడు లో ఉన్న  మత్స్యకారులను వారి స్వస్థలాలకు చేరవేయుటకు కసరత్తు : మంత్రి మోపిదేవి
అమరావతి మే 2 (అంతిమ తీర్పు) : తమిళనాడు రాష్ట్రంలోని కాసిమేడ్ ప్రాంతంలో లాక్డౌన్ కారణంగా ఉండిపోయిన ఆంధ్ర రాష్ట్ర మత్స్యకారులను వారి స్వస్థలాలకు చేరవేయుటకు కసరత్తు చేస్తున్న ఆంధ్రప్రదేశ్  ముఖ్యమంత్రి ఆదేశానుసారం తమిళనాడు ప్రభుత్వంతో సంప్రదింపులు చేస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం..... అతి త్వరలోనే వారిని మన రాష్ట్రానికి తీసుకురావటానికి ముమ్మరంగా ప్రయత్నం చేస్తున్నాం ..... ఎవరూ కూడా ఆందోళన పడవలసిన అవసరం లేదని    ఆంద్రప్రదేశ్    మత్స్యశాఖా మంత్రి, మోపిదేవి వెంకటరమణ అన్నారు