ఓంకార్ సేవా సమితి చెరుకుపల్లి  వారి ఆధ్వర్యంలో అల్పాహారం పంపిణీ

ఓంకార్ సేవా సమితి చెరుకుపల్లి 
వారి ఆధ్వర్యంలో అల్పాహారం పంపిణీ


👍నెలరోజుల పాటుఆహారం అందించడం గర్వాంగా ఉంది.👍


*🙏ఓంకార్ సేవా సమితి సేవలకు సహకారాన్ని అందించిన వారందరికీ ధన్యవాదాలు చెప్పిన.సేవా సమితి సభ్యులు...🙏


చెరుకుపల్లి......మే.....14


👉కరోనా ప్రభావంతో విలవిల్లాడుతున్న వలస కార్మికులను ఆదుకొని ఆహారం అందించదంలో నిరంతరం ఎంతోకృషి చేస్తున్న ఓంకార్ సేవా సమితి సభ్యుల సేవలు అనితర సాధ్యమని ఆంధ్రప్రదేశ్ జర్నలిస్టుల ఫోరం విజయవాడ నగర ప్రధాన కార్యదర్శి యేమినేని వెంకట రమణ అన్నారు .🌹🌹🌹🌹🌹🌹................
👉ఓంకార్ సేవా సమితి చెరుకుపల్లి వారి ఆధ్వర్యంలో గురువారం ఉదయం జరిగిన అల్పాహారం పంపిణీకి యేమినేని వెంకట రమణ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు  వారి సామాజిక సేవలు, ఉదారతను  ఆయన  కొనియాడారు .🌹🌹🌹🌹🌹🌹...........


 👉ఓంకార్ సేవా సమితి ఆధ్వర్యంలో గురువారం ఉదయం చెరుకుపల్లి పంచాయితీ పరిధిలో అల్పాహారం అరటిపడ్లు పంచారు....🌹🌹🌹🌹🌹.


👉సేవా సమితి అధ్యక్షుడు గండే సాంబశివరావు  మాట్లాడుతూ సుమారు నాలుగు వారలపాటు నిర్విరామంగా ఆహారం అందించ డం హర్షణీమన్నారు ...🌹🌹🌹🌹............


👉తాము చేపట్టిన ఈ బృహత్తర కార్యక్రమంలో పాలుపంచుకున్న  హితులు ,దాతలు ,అనునిత్యం వెన్నంటి ఉండి  , తోడుగా ఉండి ప్రోత్సాహకాన్ని అందిచిన శ్రేయోభిలాషులకు పేరు పేరునా కృతజ్ఞతలు తెలియజేశారు........🌹🌹🌹🌹.


 👉అరుంబాక గ్రామ పంచాయతీ పరిధిలోని కాలనీలో నివాసముంటున్న వందలాది మంది చిన్నారులకు కూడా అల్పాహారం అరటిపడ్లను పంపిణీ చేశారు.....🌹🌹🌹🌹..


👉ఈ కార్యక్రమంలో సమితి అధ్యక్షుడు గం డే సాంబశివరావు, తూను గుంట్ల శ్రీనివాసరావు,లు మాట్లాడుతూ.......  కరోనా కోవిడ్ 19 మహమ్మరిని తరిమికొట్టాలని దానిగాను ప్రజలు ప్రభుత్వం, అధికారులు సూచనలు తప్పనిసరిగా పాటించాలని  ప్రజలు బౌతిక దూరంతో కరోనాని దూరం చేయవచ్చు  పిలుపునిచ్చారు..🌹🌹🌹🌹......


👉మన కంటికి కనిపించని శత్రువుతో పోరాడి విజయం సాధించాలంటే  మనమెవ్వరం ఆయుధాలు ధరించి యుద్ధం చెయ్యల్చిన పనిలేదని పనీ పాటా చేయకుండా ,గడప దాటి బయటకు రాకుండా ఉండాలన సేవా సమితి సబ్యులు సూచించారు🌹🌹🌹


 👉ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ జర్నలిస్టుల ఫోరమ్ విజయవాడ నగర ప్రధాన కార్యదర్శి యేమినేని వెంకట రమణతో పాటుగా మరో ముఖ్య అతిథిగా ..చెరుకుపల్లి మండలం ఆంధ్రభూమి విలేకరి శ్రీనివాసరావు, సేవ సమితి సభ్యులు , కేసన సాంబశివరావు, ఇంటూరు సీతారామయ్య, కుమార్ మాస్టర్, హేమరాజ్ టైలర్స్ అధినేత శ్రీనివాసరావు, వంగరశ్రీనివాసరావు, బొలాగాని రాంబాబు తదితరులు పాల్గొన్నారు...🌹🌹🌹🌹🌹🌹