రాష్ట్రంలో మద్యం దుకాణాలను తగ్గిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు

అమరావతి...


రాష్ట్రంలో మద్యం దుకాణాలను తగ్గిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు


మొత్తం 33 శాతం మద్యం షాపులు తొలగిస్తూ ఉత్తర్వులు


4380 మద్యం షాపులను గతంలో 3500 కి తగ్గించిన ప్రభుత్వం*


*తాజాగా షాపుల సంఖ్యను 2వేల934 కి తగ్గిస్తూ ఉత్తర్వులు జారీ*


*ఈ నెలాఖరు నాటికి షాపులు తొలగించాలని ఆదేశాలు*


*ఇప్పటికే 43 వేల బెల్టు షాపులు తొలగించిన ప్రభుత్వం*


*40 శాతం బార్లు తగ్గిస్తూ గతంలోనే నిర్ణయం*


*దశలవారి మద్యపాన నిషేధం లో భాగంగా కీలక నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం*