రాష్ట్రంలో పలు జిల్లాల బీసీ సంక్షేమ శాఖ అధికారులకు డిప్యూటీ డైరెక్టర్లుగా పదోన్నతి
అమరావతి, మే 1,(అంతిమ తీర్పు) : రాష్ట్రంలో ఆరు జిల్లాలకు బీసీ సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్లుగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది.
ఇప్పటి వరకు ఆయా జిల్లాల్లో బీసీ సంక్షేమ శాఖ అధికారులగా పనిచేస్తున్న వీరికి పదోన్నతి లభించింది.
*జిల్లాలు వారిగా...*
1)సీహెచ్. లక్ష్మీ దుర్గ - కృష్ణా జిల్లా.
2) కె.మయూరి -తూర్పు గోదావరి.
3) ఆర్.యుగంధర్ - అనంతరం.
4) కల్పన బేబీ- గుంటూరు
5) కె.రాజేశ్వరి- విశాఖపట్నం
6) కుష్భు కొఠారి - చిత్తూరు
జిల్లాకు నియమిస్తూ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఆర్.కరికల్ వలవిన్ ఉత్తర్వులు జారీచేశారు.