: ప్రకాశం మృతులకు శైలజానాధ్ సంతాపం.: ప్రకాశంజిల్లా నాగులుప్పలపాడు మండలం రాపర్ల సమీపం లో గురువారం. కూలీల ట్రాక్టర్ విద్యుత్తు స్తంభాన్ని ఢీ కొనడంతో దుర్మరణం పాలైన 11 మంది కూలీల కుటుంబాలకు కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ శైలజానాధ్ సంతాపం తెలిపారు. మృతులకు ఒక్కొరికి ప్రభుత్వం కోటి రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.గాయపడిన వారికి 25లక్షల రూపాయలు ఇవ్వాలన్నారు.మృతుల్లొ మహిళలు,బాలికలు ఉండడం బాధాకరమైన విషయమని అన్నారు.
ప్రకాశం మృతులకు శైలజానాధ్ సంతాపం