విపత్తుల నిర్వహణ శాఖ సిబ్బంది  స్వచ్ఛందంగా  కూరగాయలు పంపిణీ

*అమరావతి* *గుంటూరు మే 9 :జిల్లా తాడేపల్లి కొలనుకొండ రైల్వే ట్రాక్ వెంబడి ఉండే నిరుపేదలకు విపత్తుల నిర్వహణ శాఖ సిబ్బంది  స్వచ్ఛందంగా  సుమారు వంద కుటుంబాలకు  ఐదు కేజీల బియ్యం మరియు ఎనిమిది రకాల కూరగాయలు పంచడం  జరిగింది.*