AP FIGHTS COVID 19
COMMAND CONTROL
***************************
కరోనా వైరస్ బారిన పడకుండా ఉండాలంటే రోగ నిరోధకశక్తిని పెంచుకోవడమే ఏకైక మార్గం.
కేంద్ర ఆయుష్ మంత్రిత్వశాఖ సూచించినట్టుగా రోజూ కనీసం 30 నిమిషాలపాటు యోగా, ప్రాణాయామం మరియు ధ్యానం చేయడం అలవాటు చేసుకోండి.
మరోవైపు ప్రభుత్వం కూడా చికిత్సకు అవసరమైన అన్ని వైద్యసదుపాయాలను సమకూర్చకుంది.
మీలో ఎవరికైనా కరోనా వైరస్ లక్షణాలు ఉన్నట్టు అనిపించిన వెంటనే స్థానికంగా ఉండే వాలంటీర్లకు గానీ, ప్రభుత్వ ఆస్పత్రి వైద్యులకు గానీ తెలియజేయండి.
మీకు ఎలాంటి సాయం కావాలన్నా 104 నంబర్ కు కానీ, వాట్సాప్ నంబర్ 8297104104 కు మెసేజ్ చేసి తెలుసుకోవచ్చు.
భౌతిక దూరం పాటిద్దాం.. కరోనాను నివారిద్దాం..
___________________________
*స్టేట్ నోడల్ ఆఫీసర్, కోవిడ్-19*