వైఎస్ఆర్ పెన్షన్ కానుక పంపిణీని పర్యవేక్షిస్తున్న పిఆర్&ఆర్డి ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి, సెర్ఫ్ సిఇఓ

(ఫోటోలు :      కలపర్రులో వైఎస్ఆర్ పెన్షన్ కానుక పంపిణీని పర్యవేక్షిస్తున్న పిఆర్&ఆర్డి ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి, సెర్ఫ్ సిఇఓ ఒఇ.రాజాబాబు)


అమరావతి
1.5.2020


పశ్చిమ గోదావరి జిల్లా పెదపాడు మండలం కలపర్రులో వైఎస్ఆర్ పెన్షన్ కానుక పంపిణీని పర్యవేక్షించిన పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, దెందులూరు ఎమ్మెల్యే కె.అబ్బయ్య చౌదరి, సెర్ఫ్ సిఇఓ పి.రాజాబాబు.


కరోనా నియంత్రణ నిబందనలను పాటిస్తూ, శానిటైజర్లు, మాస్క్ లను ఉపయోగిస్తూ జరుగుతున్న పెన్షన్ పంపిణీని పరిశీలించిన అధికారులు, ఎమ్మెల్యే


పెన్షనర్లకు స్వయంగా పెన్షన్ సొమ్మును అందించి, వాలంటీర్ల ద్వారా జియో ట్యాగింగ్ ఫొటోల అప్ లోడింగ్ ను చేయించిన పిఆర్&ఆర్డి ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది


ప్రజలు మాస్క్ లను ధరించాలంటూ అవగాహన కల్పిస్తూ పలువురికి మాస్క్ లను పంపిణీ చేసిన గోపాలకృష్ణ ద్వివేది.


గ్రామంలోని పారిశుధ్యంను పరిశీలించిన గోపాలకృష్ణ ద్వివేది


ప్రజలు కరోనా నుంచి సురక్షితంగా వుండేందుకు ప్రభుత్వం నిర్ధేశించిన జాగ్రత్తలను పాటించాలని పిలుపు


గ్రామాల్లో చిత్తశుద్ధి తో సేవలు అందిస్తున్న పంచాయతీ సిబ్బంది, పారిశుధ్య కార్మికులు, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లను అభినందించిన గోపాలకృష్ణ ద్వివేది


ప్రజలు లాక్ డౌన్ పూర్తయ్యే వరకు బయటకు రాకుండా సహకరించాలని విజ్ఞప్తి