ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జిల్లాల వారీగా కరోనా వైరస్ వివరాలు :

ది.07.05.2020 ఉదయం 9 గంటలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జిల్లాల వారీగా కరోనా వైరస్ వివరాలు :  గత 24 గంటల్లో రాష్ట్రంలో ని 13 జిల్లాలో కొత్తగా 56  కరోనా పోసిటివ్ కేసులు నమోదైయ్యాయి. మొత్తం 1833 , వైద్య సేవలు పొందుతున్న వారు 1015 , డిశ్చార్జ్ అయిన వారు 780 , మరణించిన వారు 38.  గత 24 గంటల్లో రాష్ట్రంలో చేసిన కరోనా పరీక్షలు  - 8,087 , మొత్తం ఇప్పటి వరకు చేసినవి 1,49,361 వాటిలో పోసిటివ్ కేసులు 1833 (1.23%) మరణాలు 38 (2.07 %)


 


జిల్లాల వారీగా :


అనంతపురం : కొత్త కేసులు 3 ,  మొత్తం  83 ,  చికిత్స పొందుతున్న వారు 40 , డిశ్చార్జి అయిన వారు 39 ,  మరణించిన వారు 4 ; చిత్తూరు  : కొత్త కేసులు లేవు ,  మొత్తం  82,   చికిత్స పొందుతున్న వారు 14 , డిశ్చార్జి అయిన వారు 68 ,   మరణించిన వారు లేరు ; తూర్పు గోదావరి: కొత్త కేసులు లేవు ,  మొత్తం  ,46,  చికిత్స పొందుతున్న వారు 20, డిశ్చార్జి అయిన వారు 26 , మరణించిన వారు లేరు; గుంటూరు : కొత్త కేసులు 10 ,  మొత్తం  373 ,  చికిత్స పొందుతున్న వారు 215 , డిశ్చార్జి అయిన వారు 150 , మరణించిన వారు 8 ; వైఏస్సార్ కడప : కొత్త కేసులు  6 ,  మొత్తం  96 ,  చికిత్స పొందుతున్న వారు 56  , డిశ్చార్జి అయిన వారు 40 , మరణించిన వారు లేరు ; కృష్ణ : కొత్త కేసులు 16 ,   మొత్తం  316 ,  చికిత్స పొందుతున్న వారు 182  , డిశ్చార్జి అయిన వారు 123 , మరణించిన వారు  11 ;
 


కర్నూలు: కొత్త కేసులు 7 ,  మొత్తం  540 ,  చికిత్స పొందుతున్న వారు 360 , డిశ్చార్జి అయిన వారు 168 , మరణించిన వారు 12 ; నెల్లూరు : కొత్త కేసులు 4 ,  మొత్తం  96 ,  చికిత్స పొందుతున్న వారు 34 ,  డిశ్చార్జి అయిన వారు 59 , మరణించిన వారు 3 ; ప్రకాశం : కొత్త కేసులు  లేవు ,  మొత్తం  61,  చికిత్స పొందుతున్న వారు 9 , డిశ్చార్జి అయిన వారు 52 , మరణించిన వారు లేరు ; శ్రీకాకుళం: కొత్త కేసులు  లేవు ,  మొత్తం  5  చికిత్స పొందుతున్న వారు 5 , డిశ్చార్జి అయిన వారు లేరు , మరణించిన వారు లేరు ; విశాఖపట్నం : కొత్త కేసులు 7 , మొత్తం  46 ,  చికిత్స పొందుతున్న వారు 24 , డిశ్చార్జి అయిన వారు 22 , మరణించిన వారు లేరు ; విజయనగరం - కొత్త కేసులు 3 , మొత్తం  3 ,  చికిత్స పొందుతున్న వారు 3, డిశ్చార్జి అయిన వారు లేరు , మరణించిన వారు లేరు ; పశ్చిమ గోదావరి: కొత్త కేసులు లేవు ,  మొత్తం 59 ,  చికిత్స పొందుతున్న వారు 26 ,  డిశ్చార్జి అయిన వారు 33 ,  మరణించిన వారు లేరు ;


ఇతర రాష్ట్రాల వారు  కొత్త కేసులు లేవు  మొత్తం 27 ,( గుజరాత్ 26, కర్ణాటక 1)
చికిత్స పొందుతున్న వారు 27 ,  డిశ్చార్జి అయిన వారు లేరు , మరణించిన వారు లేరు ;


Popular posts
తెలుగు భాషను కాపాడుకోవడం మనందరి కర్తవ్యం
జర్నలిస్ట్ మిత్రులకు మేడే శుభాకాంక్షలు.: మాణిక్యరావు కె. రాష్ట్ర ఉపాధ్యక్షులు.. APUWJ...
Image
పాత్రికేయులు చెన్నక్రిష్ణారెడ్డి  నిన్న రాత్రి స్వర్గస్తులైనారు.
పేదలకు ఇళ్ల స్థలాల కేటాయింపు విషయంలో అనవసర నిబంధనలను పక్కన పెడతాం
Image
వింజమూరు బంగ్లాసెంటెర్ లో గుట్కాలు పట్టివేత* ఒకరి అరెస్ట్... వింజమూరు, అక్టోబర్, 18 (అంతిమ తీర్పు-దయాకర్ రెడ్డి): నెల్లూరు జిల్లా, వింజమూరు మండల కేంద్రం లోని బంగ్లా సెంటర్ వద్ద ఆదిలక్ష్మి ప్రావిశన్ షాప్ లో ఆదివారం ఉదయం కలిగిరి సీఐ శ్రీనివాసరావు, వింజమూరు యస్ ఐ బాజిరెడ్డి లు ఆకస్మిక తనికీలు నిర్వహించారు, ఇందులో భాగంగా 9762 నిషేదిత గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకొని షాప్ యజమాని మూలి హజరత్ రెడ్డి ని అరెస్ట్ చేసారు. ఈ సందర్బంగా వింజమూరు ఐ బాజిరెడ్డి మాట్లాడుతూ... నిషేదిత గుట్కా ఉత్పత్తుల అమ్మకాలపై తమ శాఖకు ముందస్తుగా అందిన సమాచారం మేరకు జిల్లా sp భాస్కర్ భూషణ్ కావలి DSP ప్రసాద్ ఆదేశాలమేరకు తమ సర్కిక్ ఇన్సోఏక్టర్ శ్రీనివాసరావు సూచనలమేరకు సంయుక్తంగా దాడులు నిర్వహించడం జరిగిందని అన్నారు. సత్వరమే సదరు నిందితుడిపై కేసు నమోదు చేయటంతోపాటు కోర్టు కు హాజరు పరచనున్నామన్నారు. అంతేగాక వింజమూరు మండలం లో ఎక్కడైనా సరే అక్రమ మద్యం విక్రయాలు, నిషేదిత గుట్కాల అమ్మకాలు, కిడిపంద్యాలు, పేకాట, తదితర చట్ట వ్యతిరేఖ కార్యకలాపాలపై ప్రజలు ఎప్పటికప్పుడు తమకు సమాచారం అందించాలని యస్ ఐ బాజిరెడ్డి మండల ప్రజలకు సూచించారు.
Image