కూరగాయల పంపిణీ ....

కూరగాయల పంపిణీ ....


 కావలి, మే.8,(అంతిమ తీర్పు) :  సంయుక్త సేవాసంస్థ ఆధ్వర్యంలో  ద్రోణాదులు  నరేష్ కుమార్, గడ్డం మల్లికార్జున రెడ్డి  సహకారంతో తుఫాన్ నగర్ లోని రెడ్ జోన్ ప్రాంతంలో  80 మంది నిరుపేదలకు కూరగాయలు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో సంయుక్త సేవాసంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు సురేంద్ర, ఉపాధ్యాయులు  నేలటూరి.శివ ప్రసాద్ రెడ్డి , హ్యాపీ సేవాసంస్థ అధ్యక్షుడు సయ్యద్ ఘనీబాషా, 22వ వార్డు వాలెంటీర్ల రెహ్మత్, సుభాని  పాల్గొనడం జరిగింది.