వైభవంగా విజయ దుర్గా ఉప పీఠం వార్షికోత్సవ వేడుకలు

వైభవంగా విజయ దుర్గా ఉప పీఠం వార్షికోత్సవ వేడుకలు
గూడూరు,.మే 6 (  పటేల్ వీధిలో ఉన్న శ్రీ సాయి సత్సంగ నిలయం విజయ దుర్గ ఉప పీఠం నందు వెదురుపాక పీఠాధిపతులు శ్రీ శ్రీ శ్రీ గాడ్  దివ్య ఆశీస్సులతో 13వ వార్షికోత్సవం సందర్భంగా విజయ దుర్గ అమ్మవారికి విశేష పూజలు ప్రత్యేక అలంకరణ వైభవంగా నిర్వహించారు అలాగే బుధవారం శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి జయంతి సందర్భంగా నరసింహ స్వామి వారికి వివిధ సుగంధ ద్రవ్యాలతో అభిషేకం అనంతరం చందన అలంకారం నిర్వాహకులు కోట ప్రకాశం మరియు కోటా సునీల్ కుమార్ దంపతులు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు కరోనా వైరస్ నివారణ కొరకు ఏడవ తేదీ ప్రత్యేక పూజలు నవ వరణ హోమం నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు