ఎస్.ఐ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి విషయం తీసుకుని వెళతా : ఆత్మకూరు సి.ఐ పాపారావు.
ఆత్మకూరు మే 4 (అంతిమ తీర్పు): ఈరోజు ఆత్మకూరు లో జరిగిన విషయం ను ఆత్మకూరు తో పాటు చుట్టుపక్కల మండల లా విలేఖరుల యీ విషయం ను సి.ఐ పాపారావు దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే ఏస్. ఐ విషయన్ని ఉన్నతాధికారులు దృష్టికి తీసుకుని వెళ్లి జర్నలిస్ట్ ప్రసాద్ కు న్యాయం చేస్తామని హామి ని జర్నలిస్ట్ లకు ఇచ్చారు.
ఎస్.ఐ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి విషయం తీసుకుని వెళతా : ఆత్మకూరు సి.ఐ పాపారావు.