ప్రగతి సేవా సంస్థ గూడూరు ఆధ్వర్యంలో సేవా భావం కలిగిన వ్యక్తి అయిన మన కార్యవర్గ సభ్యుడు అయినటువంటి జిల్లా. చంద్రశేఖర్ సహాయ సహకారాలతో ఈరోజు 14.05.2020వ గూడూరు లోని C.V.C పార్క్ సచివాలయం లోని ఉద్యోగులకు, వాలంటీర్స్ కు, ఆశ వర్కర్స్ కు, పారిశుధ్య కర్మికులు కు మరియు 9,10 వార్డ్ లోని నిరుపేదలకు మొత్తం 50 కుటుంబాలకు వారానికి సరిపడ కూరగాయలు పంపిణీ చేయడం జరిగింది.దీనికి ముఖ్య అతిధులుగా వచ్చిన మన మునిసిపల్ కమిషనర్ ఓబులేసు గారు,మరియు వాసవి క్లబ్ గౌరవ అధ్యక్షులు సోమిసెట్టీ చెంచురమయ్య వాళ్ళ ఇద్దరి చేతుల మీదుగా అందించడం జరిగింది.అధ్యక్షుడు కడివేటి.చంద్రశేఖర్, జాయింట్ సెక్రటరీ యమహా సుబ్రమణ్యం, ఎం. మస్తణయ్య,గ్రానైట్ ప్రభాకర్, 9,10 వార్డ్ ల వైకాపా ఇంఛార్జి మనోహర్ గౌడ్ , కరిముళ్ళ, ఆలీ,వాచ్ షాప్ రాము,C V.R న్యూస్ సతీష్, వాలంటీర్స్,తదితరులు పాల్గొన్నారు.
ప్రగతి సేవా సంస్థ గూడూరు ఆధ్వర్యంలో జిల్లా. చంద్రశేఖర్ సహాయ సహకారాలతో కూరగాయలు పంపిణీ