కుటుంబ సెర్వే ద్వారా గుర్తించిన వారందరికీ పరీక్షలు చేయాలని అధికారులు అదేశం.: వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని సమీక్ష

విజయనగరంజిల్లా. 9.5.2020.


కరోనా నివారణ చర్యలపై విజయనగరం కలెక్టర్ ఆఫీస్ లో AP డిప్యూటీ సీఎం, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని సమీక్ష...


సమావేశంలో పాల్గొన్న మంత్రులు బొత్స సత్యనారాయణ, కురసాల కన్నబాబు, పాముల పుష్ప వాణి, జిల్లా కలెక్టర్ డాక్టర్ హరి జవహర్ లాల్, SP రాజకుమారి, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు... 


కరోనా నియంత్రణలో వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ప్రత్యేక ద్రుష్టి పెట్టండి... 


కుటుంబ సెర్వే ద్వారా గుర్తించిన వారందరికీ పరీక్షలు చేయాలని అధికారులు అదేశం... 


పరిస్థితులను ఎదుర్కో వ డానికి అన్ని రకాలుగా సిద్ధం గా ఉండాలి, కరోనాయితర కేసులు ఎన్ని వస్తున్నాయో ఎప్పటికప్పుడు వివరాలు సేకరించండి.. 


ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న షెల్టర్లు, క్వారo టైన్ సెంటర్లు బాగుండేలా అన్ని చర్యలు తీసుకోవాలి... 


నియోజకవర్గం, మండల కేంద్రంలలో ఏర్పాటు చేసిన క్వారo టైన్ లో ఉన్న 75వేలకు పై గా పడకలను ముందోస్తు గా వినియోగించుకోవాలని ముఖ్యమంత్రి వైస్ జగన్మోహనరెడ్డి అదేశాలు ఇచ్చారన్న మంత్రి ఆళ్ల నాని.. 


క్వార o టైన్ లో సదుపాయాలను మరింత మెరుగు పరుచుకోవాలి.... 


లాక్ డౌన్ సమయంలో ప్రజలు బైటికి రాకుండా ప్రజలల్లో అవగాహన కల్పించండి... 


ప్రజలు భయపడవద్దు. ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుంది... 
రెడ్ జోన్ ఏరియా లో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి... 



కరోనా కేసులు నమోదు అయినా ప్రాంతంలో సెర్వే చేయాలని అధికారులకు అదేశం.. 


ప్రజలు ఎక్కువగా ఎక్కడ గుమి కూడకుండా జాగ్రత్తలు తీసుకోండి... బౌతికదూరం పాటించడానికి ప్రజలకు అవగాహన కల్పించండి... 



AP డిప్యూటీ సీఎం, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని..