రాష్ట్రంలో పలువురు ఐపీఎస్ అధికారుల బదిలీ..

*అమరావతి*


రాష్ట్రంలో పలువురు ఐపీఎస్ అధికారుల బదిలీ..


*ఇసుక,మద్యం అక్రమ రవాణా అడ్డుకోవడానికి ఏర్పాటు చేసిన స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో లకు అధికారుల బదిలీ*


జిల్లాలవారీగా స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులగా ఏఎస్పీ లను నియమించిన ప్రభుత్వం..


స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో కమీషనర్ గా వినీత్ బ్రిజ్ లాల్..


గుంటూరు రూరల్ - k.ఆరిఫ్ హఫీజ్


తూర్పు గోదావరి - గరుడ్ సుమిత్ సునీల్


విశాఖపట్నం రూరల్ - రాహుల్ దేవ్ సింగ్


విశాఖ సిటీ - అజిత వేజెండ్ల


కర్నూలు - గౌతమి శాలి


కృష్ణా - వకుల్ జిందాల్


చిత్తూరు - రిషాంత్ రెడ్డి.