తెలంగాణలోకి ప్రవేశించిన గుజరాత్ నుండి వస్తున్న ఏపీ మత్స్య కారులు

తెలంగాణలోకి ప్రవేశించిన గుజరాత్ నుండి వస్తున్న ఏపీ మత్స్య కారులు

గుజరాత్ నుంచి ప్రత్యేక 61 బస్సుల్లో బయలుదేరిన మత్స్య కారులు

నిర్మల్ జిల్లా తానూర్ మండలం బెల్తరొడ చెక్ పోస్ట్ వద్ద చెక్ చేసి అనుమతించిన అధికారులు

*గుజరాత్ నుండి అంధ్రప్రదేశ్ కు 61 బస్సులలో 4 వేల మంది వలసకూలీలను పంపిన గుజరాత్ ప్రభుత్వం*

మహరాష్ట్ర మీదుగా తెలంగాణ లోకి ప్రవేశం