జర్నలిస్టులకు శుభవార్త
నేడు కోడిమి జర్నలిస్ట్ కాలనీలో సమావేశం
౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼
🏠అనంతపురం నగర జర్నలిస్టుల సమావేశం నేడు గురువారం (14/05/2020) కొడిమి జర్నలిస్ట్ కాలనీలో...
🏠అనంతపురం జిల్లా జర్నలిస్ట్ డెవలప్మెంట్ సొసైటీ సమావేశం.. అనంతపురం నగరంలో పనిచేస్తున్న జర్నలిస్టుల సమావేశం ఈ రోజు (14/05/2020) ఉదయం 09.00 గంటలకు కొడిమి జర్నలిస్ట్ కాలనీలో నిర్వహించడం జరుగుతుంది.
🏠ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా మచ్చా రామలింగారెడ్డి, (జాతీయ సభ్యులు, ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ (IJU), అధ్యక్షులు, ఏపి జర్నలిస్ట్ డెవలప్మెంట్ సొసైటీ) పాల్గొంటారు...
*నగరంలో పనిచేస్తూ పట్టాలు లేనటువంటి జర్నలిస్టులు కూడా సమావేశానికి వచ్చి వారి వివరాలు అందజేయాలి*
🏠కోడిమిలో RDT డబల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణానికి సంబంధించి, కాలనీ అభివృద్ధి గురించి సమావేశంలో చర్చించి నిర్ణయించడం జరుగుతుంది.
🏠కొడిమి జర్నలిస్ట్ కాలనీ అభివృద్ధి.. రోడ్లు, డ్రైనేజీ ఇతర మౌలిక వసతులు పై చర్చించి నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది.
🏠కొడిమిలో పట్టాలు పొందిన ప్రతి జర్నలిస్టు సమావేశానికి తప్పకుండా రావాలి.
🏠నగరంలో పనిచేస్తున్న జర్నలిస్టులు, కొడిమిలో పట్టాలు పొందిన జర్నలిస్టులు అందరూ సమావేశానికి హాజరై సలహాలు, సూచనలు ఇవ్వవలసిందిగా కోరుతున్నాం..
🙏ప్రింట్&ఎలక్ట్రానిక్ మీడియా, ఫోటోగ్రాఫర్లు, సబ్ ఎడిటర్లు, చిన్న పత్రికలు, అందరూ సమావేశానికి రావలసిందిగా ఆహ్వానిస్తున్నాము ....
K. విజయరాజు
ప్రధాన కార్యదర్శి.
D.శివప్రసాద్,ఆర్గనైజింగ్ సెక్రటరీ
నగేష్, సతీష్, దామోదర్ రెడ్డి, ఆనంద్ కుమార్.
💎DIST... JOURNALIST'S DEVELOPMENT SOCIETY ANANTAPUR💎