నెల్లూరు జిల్లాలో కావలి లోని తహసీల్దార్ కార్యాలయంలో acb తనిఖీ లు

నెల్లూరు జిల్లా కావలి మున్సిపాలిటీ 
నెల్లూరు జిల్లా కావలి రూరల్ మండలం రుద్రకోట గ్రామంలో కాకుటూరు శైలజ మరియు తిప్పారెడ్డి శేషమ్మల అడంగల్   లో నమోదై పాసుపుస్తకం కలిగినటువంటి 1 ఎకరం94 సెంట్ల భూమి యజమాని ప్రమేయం లేకుండా తారుమారైన ఘటన కావలిలో వెలుగుచూసింది. బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు  ఏసీబీ ఇన్స్పెక్టర్ స్థాయి అధికారురి రమేష్ బాబు విచారణ చేపడుతున్నారు.  ఎమ్మార్వో డిజిటల్ కీని ఉపయోగించి ఈ  తారుమారు తతంగం జరిగినట్టు బాధితులు ఆరోపిస్తున్నారు.
క్రాఫ్ లోన్ నిమిత్తం బ్యాంకు కి వెళ్లి నటువంటి బాధితుడు పొలం నీ పేరున లేదు అన్న వార్త విని నిర్ఘాంతపోయి తాసిల్దార్ కార్యాలయంలో  సంప్రదించగా సరైన సమాధానం రాకపోవటంతో ఏసీబీ అధికారులను గోడును మొరపెట్టుకున్న బాధితుడు.