దాతృత్వం చాటిన హెడ్ కానిస్టేబుల్ సత్యం

దాతృత్వం చాటిన హెడ్ కానిస్టేబుల్ సత్యం....


      కావలి, మే 2 (అంతిమ తీర్పు) :   సంయుక్త సేవాసంస్థ ఆధ్వర్యంలో  దాత  హెడ్ కానిస్టేబుల్ ఆర్ సత్యం సహకారంతో కావలిపట్టణంలోని  8 వార్డులోని  బిజిలీ బజారు దగ్గర ఉన్న  తూర్పు వడ్డి పాలెం వద్ద ఉన్న  40 నిరుపేద కుటుంబాలకు నిత్యావసర వస్తువులు, కూరగాయలు, కోడిగుడ్లు  పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో దాత సత్యం  సంయుక్త సేవాసంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు సురేంద్ర, హ్యాపీ సేవాసంస్థ అధ్యక్షుడు సయ్యద్ ఘనీబాషా, షేక్. చానా, ఆలా, శ్రీను, వార్డు వాలెంటీరు ఆలా శ్రీలక్ష్మి లు  పాల్గొనడం జరిగింది.