కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి కి కరోనా టెస్ట్ చేసారా ?
చెయ్యకపోతే ఎందుకు చెయ్యరు ?
తక్షణమే మంత్రి కిషన్ రెడ్డి కి కరోనా టెస్ట్ చెయ్యాలి అని డిమండ్ - కాంగ్రెస్ నేత సుంకర పద్మశ్రీ
డిల్లీ లోని తెలుగు మీడియా ప్రతినిధికి కరోనా పాజిటివ్ అని వార్తల నేపథ్యంలో ...అతనితో పాటు మరికొంత మంది మీడియా వారికి ఇంటర్వ్యూ లు ఇచ్చిన మంత్రి కిషన్ రెడ్డి !!