ఉపాధి హామీ పనులపై పంచాయతీరాజ్‌ శాఖామంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సమీక్ష

: ఉపాధి హామీ పనులపై సమీక్షా సమావేశం నిర్వహిస్తున్న రాష్ట్ర గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్‌ శాఖామంత్రి .       పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, హాజరైన అధికారులు



12.5.2020
అమరావతి


తాడేపల్లిలోని పిఆర్ కమిషనర్ కార్యాలయంలో ఉపాధిహామీ పనులపై రాష్ట్ర పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖామంత్రి  శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సమీక్ష సమావేశం


హాజరైన పంచాయతీరాజ్‌ చీఫ్ సెక్రటరీ గోపాలకృష్ణ ద్వివేది, సీఎం కార్యదర్శి సాలోమన్ ఆరోఖ్యరాజ్, పిఆర్ కమిషనర్ గిరిజా శంకర్, పిఆర్ ఇఎన్ సి సుబ్బారెడ్డి, ఆర్ అండ్ బి, ఇరిగేషన్, ఇంజనీరింగ్ అధికారులు.


*మంత్రి శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కామెంట్స్...*


- లాక్ డౌన్ తో రాష్ట్రంలో వుండిపోయిన వలస కూలీలకు ఉపాధి పనులు
- కేంద్ర మార్గదర్శకాల ప్రకారం వలస కూలీలకు ఉపాధి హామీ వర్తింపు.
- జిల్లాల వారీగా వలస కూలీలను గుర్తించి జాబ్ కార్డులను జారీ చేయాలి.
- లాక్ డౌన్ వల్ల పనులు లేక కూలీలు పస్తులు వుండే పరిస్థితి వుండకూడదు.
- ఈ ఏడాది కోటి పనిదినాలను కేంద్రం అదనంగా ఎపికి కేటాయించింది.
- పలు జిల్లాల్లో ఉపాధి హామీతో గ్రామీణ కూలీలకు పనులు కల్పిస్తున్నాం.
- కష్టసమయంలో ఉపాధి హామీని సద్వినియోగం చేసుకోవాలి.
- ఇప్పటికే వివిధ జిల్లాల్లో వున్న వలస కూలీలను గుర్తిస్తున్నాం.
- వర్షాకాలం ప్రారంభమవుతున్న నేపథ్యంలో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన కూలీలు ఇక్కడే వుండిపోతున్నారు. 
- వారిని ఆదుకునేందుకు ప్రభుత్వం సిద్దంగా వుంది.
- రాష్ట్రంలో వ్యవసాయ, ఉద్యానవన రంగాలకు కూడా ఉపాధి హామీని వర్తింప చేస్తున్నాం.
- దీనితో ఎక్కువ మందికి పనులు లభిస్తాయి.
- అటు రైతులకు కూడా మేలు జరుగుతుంది.
- ఇంజనీరింగ్ శాఖల అధికారులు కూడా ఉపాధి హామీకి ప్రాధాన్యత ఇవ్వాలి


Popular posts
పాత్రికేయులు చెన్నక్రిష్ణారెడ్డి  నిన్న రాత్రి స్వర్గస్తులైనారు.
మెట్టలో బత్తాయి రైతులకు పుట్టెడు కష్టాలు..*.
Image
*అక్రమ మద్యం విక్రయాలపై ఎస్.ఐ బాజిరెడ్డి డేగకన్ను* ఒకరి అరెస్ట్, 9 మద్యం బాటిళ్ళు స్వాధీనం... వింజమూరు, అక్టోబర్ 17 (అంతిమ తీర్పు- దయాకర్ రెడ్డి): వింజమూరు మండలంలో అక్రమ మద్యం విక్రయదారులకు ఎస్.ఐ బాజిరెడ్డి సిం హస్వప్నంలా మారారు. తాజాగా శనివారం నాడు మండలంలోని తమిదపాడు గ్రామంలో అక్రమంగా మద్యం విక్రయాలు సాగిస్తున్న చీల్ల.తిరిపాలు అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని అతని వద్ద నుండి 9 మద్యం బాటిళ్ళను స్వాధీనం చేసుకున్నారు. నిందితునిపై కేసు నమోదు చేసి ఉదయగిరి కోర్టులో హాజరు పరచగా 14 రోజులు రిమాండ్ విధించినట్లు ఎస్.ఐ బాజిరెడ్డి పేర్కొన్నారు. ఇదిలా ఉండగా శుక్రవారం నాడు చాకలికొండ గ్రామంలో ఇతర రాష్ట్రాలకు చెందిన 61 మద్యం బాటిళ్ళను స్వాధీనం చేసుకుని అక్రమంగా విక్రయిస్తున్న బోడేపూడి.నాగేశ్వరరావు అనే వ్యక్తిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. మండలంలో అక్రమ మద్యం విక్రయాలపై పూర్తి నిఘా ఉంచిన పోలీసులు ఎలాంటి రాజకీయ ఒత్తిళ్ళకు తలొగ్గక అక్రమార్కుల భరతం పడుతుండటం పట్ల స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఎస్.ఐ బాజిరెడ్డి మాట్లాడుతూ పల్లె సీమల్లో ప్రశాంతకు భంగం కలిగించే ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలను కూకటి వేళ్ళతో సహా పెకలించి వేస్తామన్నారు. పేకాట, కోడి పందేలు, నిషేదిత గుట్కా విక్రయాలపై తన మొబైల్ నెంబర్ 9440796375 కు సమాచారం అందించాలని మండల ప్రజలకు విజ్ఞప్తి చేశారు. వివరాలు అందించిన వారి పేర్లును అత్యంత గోప్యంగా ఉంచుతామన్నారు. మండలంలో శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా ప్రజలందరూ కూడా పోలీసులకు సహకరించాలని కోరారు.
Image
శ్రీ‌వారి ఆల‌య మాడ వీధుల్లో శ్రీ ఉగ్ర‌శ్రీ‌నివాస‌మూర్తి ద‌ర్శ‌నం
శ్రీ‌వారి ఆలయంలోని మండ‌పాలు - భ‌క్తుల‌ను విశేషంగా ఆక‌ట్టుకుంటున్నపురాతన శిల్పాలు