ప్రపంచ కార్మికులారా ఏకంకండి : సి.పి.ఐ

ప్రపంచ కార్మికులారా ఏకంకండి - మేడే సందర్భంగా సీపీఐ ఎపి రాష్ట్ర కార్యాలయం విజయవాడలోని దాసరి భవన్ వద్ద పతాకావిష్కరణ చేస్తున్న రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ కే రామకృష్ణ, జిల్లా కార్యదర్శి అక్కినేని వనజ, మాజీ ఎమ్మెల్సీ జల్లి విల్సన్, నగర కార్యదర్శి దోనేపూడి శంకర్ తదితర నాయకులు పాల్గొన్నారు.