దేశంలో రోజు రోజుకి పెరుగుతున్న కరోనా పాజిటివ్‌ కేసులు

*న్యూఢిల్లీ*


దేశంలో రోజు రోజుకి పెరుగుతున్న కరోనా పాజిటివ్‌ కేసులు


గడిచిన 24 గంటల్లో 3,970 కొత్త పాజిటివ్‌ కేసులు నమోదు 


కరోనా వైరస్‌ సోకి 103 మంది మృతి 


దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 85,940


ఇప్పటివరకు 30,153 మంది డిశ్చార్జ్ 


2,752 మంది మృతి  


దేశవ్యాప్తంగా 53,035 యాక్టివ్ కేసులు 


కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య విషయంలో  చైనాను దాటిన భారత్ 


చైనాలో ఇప్పటి వరకు 82,933 కేసులు నమోదు 


ఎక్కువ కేసులు నమోదైన దేశాల జాబితాలో ప్రపంచ వ్యాప్తంగా భారత్‌ 11వ స్థానం