ప్రపంచ పత్రికా స్వేచ్ఛ దినోత్సవం శుభాకాంక్షలు :ఏ పి డిప్యూటీ సీఎం, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని 

అమరావతి.. 3.4.3020.
====================
గౌరవమీడియా పెద్దలు,ఎడిటర్లు, సీనియర్ జర్నలిస్ట్లు, బ్యూరో ఇంచార్జిలు,,, స్పెషల్ కరెస్పాండంట్స్,, ప్రింట్ &ఎలెక్రోనిక్ మీడియా ప్రతినిధులు,చిన్న పత్రికలప్రతినిధులు, ఫోటో జర్నలిస్ట్ లు, వీడియో జర్నలిస్ట్ లకు,,,డెస్క్ విభాగాలలో పని చేస్తున్న జర్నలిస్ట్ లు అందరికి పేరు పేరునా
 ప్రపంచ పత్రికా స్వేచ్ఛ దినోత్సవం శుభాకాంక్షలు.....🙏🙏🤝🤝🤝💐💐🤝🙏
====================
ఏ పి డిప్యూటీ సీఎం, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని 
====================
====================
ప్రపంచ పత్రికా స్వేచ్ఛా దినోత్సవం సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో ఉన్న పాత్రికేయ మిత్రులందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు.
====================
దశాబ్దాలుగా ఈ వృత్తిలో ఉంటూ ఫోర్త్ ఎస్టేట్ అనే పదానికి వన్నె తీసుకువచ్చిన సీనియర్ జర్నలిస్టులకు, గ్రామస్థాయి నుంచి రాజధాని వరకు నిత్యం, నిరంతరం సేవలందిస్తున్న పాత్రికేయ మిత్రులందరికీ ఈ సందర్భంగా మా ప్రభుత్వం తరఫున అభినందనలు తెలియజేస్తున్నాను. 
====================
ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య నిష్పాక్షిక వారధులుగా ప్రజా ప్రయోజనమే పరమావధిగా పాత్రికేయ వృత్తిలో ఉన్న ప్రతి ఒక్కరూ మా ప్రభుత్వం దృష్టిలో మహనీయులే. వారి సేవలు ఎప్పటికీ గుర్తుండిపోయేవే. 
====================
పాత్రికేయుల సంక్షేమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి  వైయస్ జగన్మోహనరెడ్డి గారు  ప్రభుత్వం కట్టుబడి ఉంది. పత్రికా స్వేచ్ఛకు, పాత్రికేయులకు పూర్తి సహాయ సహకారాలు ఇకమీదటా కొనసాగుతాయని మరోసారి స్పష్టం చేస్తున్నాను.. 


ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా నుండి ప్రజలను కాపాడడానికి,,,,  ప్రాణాన్ని సైతం లెక్క చేయకుండా ప్రజల్లో అవగాహన,, జాగ్రత్తల పై మీడియా ద్వారా వివరిస్తూ,.రాష్ట్ర ముఖ్యమంత్రి వైస్ జగన్మోహనరెడ్డి గారు  కరోనా నివారణకు చేస్తున్న యజ్ఞంలో 
భాగస్వామ్యం అవుతున్న మీడియా మిత్రులకు,,,, సెల్యూట్,,,, చేస్తున్నాను... 
రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ద్వారా పూర్తి సహాయ సహకారం అందిస్తున్నాని... మీరు కూడా తమ వంతు, తోడ్పాటు అందించాలని మనసు పూర్తిగా విజ్ఞప్తి చేస్తున్నాను....... 🙏🙏🙏🙏🙏🤝🤝🤝🤝