ఎపిలో ప్రారంభమైన నాలుగో విడత ఉచిత రేషన్ పంపిణీ.

16.5.2020
అమరావతి


- ఎపిలో ప్రారంభమైన నాలుగో విడత ఉచిత రేషన్ పంపిణీ.


- కార్డుదారులకు మనిషికి 5 కిలోల చొప్పున పిడిఎఫ్  బియ్యం, కేజీ శనగలు.


- రాష్ట్రంలోని 28,354 రేషన్ దుకాణాల ద్వారా సరుకుల పంపిణీ


- రేషన్ తీసుకునేందుకు దుకాణాల వారీగా టైం స్లాట్ కూపన్లు.


- రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 1,48,05,879 కుటుంబాలకు లబ్ది.


- రాష్ట్రంలో బియ్యంకార్డు వున్న కుటుంబాలు 1,47,24,017


- కొత్తగా దరఖాస్తు చేసుకున్న పేద కుటుంబాలు 81,862- కార్డుదారులకు బయో మెట్రిక్ తప్పనిసరి


- పోర్టబిలిటీ ద్వారా ఎక్కడ వుంటే అక్కడే రేషన్ 


- రేషన్ షాప్ కౌంటర్ల వద్ద అందుబాటులో శానిటైజర్లు