సీఎం జగన్ ఆదేశాలతో దూకుడు పెంచిన స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో

 


విజయవాడ 


సీఎం జగన్ ఆదేశాలతో దూకుడు పెంచిన స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో 


అన్ని జిల్లాల  జిల్లా ఎస్పీ లు, SEB అధికారులతో డీజీపీ వీడియో కాన్ఫరెన్స్


దిశా నిర్దేశం చేసిన డీజీపీ గౌతం సవాంగ్ 


రాష్ట్ర వ్యాప్తంగా ఇసుక రీచ్లు, స్టాక్ యార్డ్ లలో సెర్చ్ ఆపరేషన్ 


కొన్ని ప్రాంతాలలో వే బ్రిడ్జి లు సరైన విధంగా పనిచేయనట్లు గుర్తించిన అధికారులు


తక్షణమే పని చేయని వే బ్రిడ్జి ల పై పూర్తి స్థాయి నివేదిక అందజేయాల్సిందిగా అదేసాలు