కెమెరా కన్నుల్లో  ప్రజల  ముంగిట ఉంచే  👁️వీడియో మరియు ఫోటో జర్నలిస్ట్స్.. ✍️జర్నలిస్ట్ కార్మికులకు   మే డే ✊🏿🚩 శుభాకాంక్షలు

అర్థం అయ్యే లోపు, దూరం అయ్యేది కల 
అర్థం అయ్యేలోపు,  ఒప్పుకో లేనిది వాస్తవం


 అర్థం అయ్యే లోపు, దగ్గర అయ్యేది స్నేహం
అర్థం తెలిసినా సరే, కొత్త అర్థం  వెతికేది ప్రేమ


 అర్థం అయినట్టు అనిపిస్తుంది, కానీ ఎప్పటికీ అర్థం కానిది జీవితం


సముద్రంలో అలలకు అలుపు లేదు..
ప్రపంచాన్ని ప్రజల ముంగిట నిలిపే వీడియో జర్నలిస్టుల కష్టాలకి శెలవు లేదు


 వీటన్నిటితో పాటు, అందాన్ని...ఆనందాన్ని     బాధను... బాంధవ్యాలను..  మంచిని.. చెడును, పల్లెటూరి నుంచి, పట్నం వరకు  ఈ ప్రపంచంలో జరిగే జరిగే ప్రతి సంఘటనను అనునిత్యం  కంటి మీద కునుకు లేకుండా...తమ కెమెరా కన్నుల్లో  బంధించి  ప్రజల  ముంగిట ఉంచే  👁️వీడియో మరియు ఫోటో జర్నలిస్ట్స్.. ✍️జర్నలిస్ట్ కార్మికులకు 
 మే డే ✊🏿🚩
శుభాకాంక్షలు💐💐💐


ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ వీడియో జర్నలిస్ట్స్ యూనియన్ కార్యవర్గం