వలస కూలీలను శుక్రవారం రాత్రే ప్రత్యేక రైలు ద్వారా బీహార్ తదితర స్వరాష్ట్రాలకు తరలింపు.

అమరావతి మే 15 (అంతిమ తీర్పు) :

వలసకూలీల సమస్యలపై తక్షణం స్పందించిన ఎపి సిఎస్.

వలస కూలీలను శుక్రవారం రాత్రే ప్రత్యేక రైలు ద్వారా బీహార్ తదితర స్వరాష్ట్రాలకు తరలింపు.

వలస కూలీలు తరలింపునకు తక్షణ చర్యలు చేపట్టిన సిఎస్.

ప్రత్యేక బస్సులు ద్వారా రాయనపాడు తరలించి అక్కడ నుండి ప్రత్యేక రైలు ద్వారా బీహార్ తదితర స్వరాష్ట్రాలకు తరలించేందుకు ఏర్పాట్లు.