శ్రీకాకుళం, విజయనగరం, గుంటూరు,ప్రకాశం,కర్నూలు జిల్లాలకు పిడుగు హెచ్చరిక


*శ్రీకాకుళం, విజయనగరం, గుంటూరు,ప్రకాశం,కర్నూలు జిల్లాలకు పిడుగు హెచ్చరిక*


⛈⛈ *శ్రీకాకుళం జిల్లా* 
*మందస, పలాస, మెలియపుట్టి, నందిగామ, వజ్రపుకొత్తూరు,టెక్కలి, పాతపట్నం*


⛈⛈  *విజయనగరం జిల్లా*
*పార్వతీపురం,కొమరాడ, మక్కువ, సాలూరు*


⛈⛈  *గుంటూరు జిల్లా*
*శావల్యాపురం, రొంపిచర్ల, నరసరావుపేట,చిలకలూరిపేట, వినుకొండ, నూజెండ్ల, గురజాల, రెంటచింతల, కారంపూడి*
⛈⛈  *ప్రకాశం జిల్లా*


*సంతమాగులూరు, బల్లికురవ, ముండ్లమూరు,అద్దంకి, మార్టూరు,యద్దనపూడి, దోర్నాల,అర్ధవీడు,పొదిలి, కొనకనమిట్ల,మర్రిపూడి, గిద్దలూరు*


⛈⛈  *కర్నూలు జిల్లా*
*కౌతాలం, ఆదోని,హొలగుండ*


మండలాల పరిసర ప్రాంతాల్లో పిడుగులు పడే అవకాశం ఉధృతంగా ఉంది.


 🌳 *ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడేప్పుడు రైతులు,కూలీలు, పశు ,గొర్రెల కాపరులు వెంటనే సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలి*.


- *ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ కమీషనర్*