02–05–2020
అమరావతి
అమరావతి: ముఖ్యమంత్రి వైయస్.జగన్, ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్, కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ల మధ్య వీడియో కాన్ఫరెన్స్
ఏపీ నుంచి ఒడిశా వలస కూలీలు, కార్మికులు, చిక్కుకుపోయిన వారి తరలింపుపై వీడియో కాన్ఫరెన్స్‌లో చర్చలు
అలాగే ఒడిశాలో ఉన్న ఏపీ వాళ్లనికూడా తరలించే విషయమైకూడా చర్చలు
ఏపీలో చిక్కుకుపోయిన వలసకూలీలు, కార్మికులకు మంచి వసతి, భోజన సదుపాయాలు అందించి ఆదుకున్నందుకు సీఎం శ్రీ వైయస్.జగన్‌కు ధన్యవాదాలు తెలిపిన ఒడిశా సీఎం