రైతుల పాట్లు- అగచాట్లు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలి. దీనావస్థలో కొట్టుమిట్టాడుతున్న రైతులు. బిజెపి  మద్దూర్ సెల్ రాష్ట్ర కార్యదర్శి  బండారు . 

రైతుల పాట్లు- అగచాట్లు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలి. దీనావస్థలో కొట్టుమిట్టాడుతున్న రైతులు. బిజెపి  మద్దూర్ సెల్ రాష్ట్ర కార్యదర్శి  బండారు .
నెల్లూరు,మే 2 :       (అంతిమ తీర్పు. ప్రతినిధి .) కరోనా కష్టకాలంలో రైతులు  లేకుంటే ప్రజాస్వామ్య వ్యవస్థ లేనే లేదు అని చెప్పుటకు నిదర్శనం కనిపిస్తుంది . ఇటువంటి  ఆపత్కాలంలో కూడా ప్రజలకు ఆహార సామగ్రిని  కొత్త కలిగింది  రైతు మాత్రమే . రైతే రాజు అన్న చందంగా  ఏ కాలంలోనైనా రైతులు పండిస్తున్న పంటలు పైనే  ప్రజాస్వామ్య వ్యవస్థ నడుస్తుందని అటువంటి వ్యవస్థపై దృష్టి సారించే పరిస్థితిలో ప్రభుత్వాలు లేవని, రైతులు పడుతున్న పాట్లు అగచాట్ల పై  ప్రభుత్వం దృష్టి సారించాల్సిన అవసరం ఉందని భారతీయ జనతా పార్టీ మద్దూర్ సెల్ రాష్ట్ర కార్యదర్శి బండారు సురేష్ నాయుడు పేర్కొన్నారు. ఇటీవల కురిసిన వర్షాలు , విపరీత గాలులు కారణంగా అరటి, మామిడి,  వరి పంట రైతులు విపరీతంగా పోయిన పరిస్థితులు వినిపిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇదిలా ఉంటే, కరోనా వైరస్ మహమ్మారి కరువు కష్ట కాలం లోనూ రైతాంగం పూర్తిగా దెబ్బతింటుందని తెలిపారు . లక్షలు ఖర్చుపెట్టి  పెంచిన అరటి పంటను , చేతికి వచ్చే సమయానికి  కూలీలు దొరక్క పంటను కోసుకొని మార్క