భావి భారత పౌరులకు విద్యాబుద్ధులు నేర్పించే ఉపాధ్యాయులకు మందుల(వైన్)షాపుల వద్ద విధులు వేయటం సమంజసమేనా: చల్లా కౌశిక్  ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి

*భావి భారత పౌరులకు విద్యాబుద్ధులు నేర్పించే ఉపాధ్యాయులకు మందుల(వైన్)షాపుల వద్ద విధులు వేయటం సమంజసమేనా*: చల్లా కౌశిక్ 
                  ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి
-


*భావి భారత పౌరులకు విద్యాబుద్ధులు నేర్పించే ఉపాధ్యాయులకు మందు(వైన్) షాపుల వద్ద డ్యూటీ వేయటం సమంజసమo కాదని ఆంధ్రప్రదేశ్  ABVP  రాష్ట్ర  కార్యదర్శి చల్లా కౌశిక్  విచారం వ్యక్తం చేశారు. కరోనా వ్యాప్తి కారణంగా మూతపడిన వైన్ షాప్ లను నిన్ననే తెరిచిన తర్వాత విశాఖపట్నంలో మనుషులను క్యూలో నిల్చొ పెట్టడానికి ఉపాధ్యాయులను నియమించారు. 'గురుబ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వర గురుసాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువేనమః'. అని ఉపాధ్యాయున్ని సాక్షాత్తు భగవంతుని తో పోల్చుతారు. అలాంటిది ఈ రోజు ఆ ఉపాధ్యాయుడనే వైన్ షాపుల వద్ద నియమించి వారి వృత్తిని అవహేళన చేశారు. విధ్యా లోకాన్ని తలదించుకునే పని చేశారు, ఉపాధ్యాయులను అటువంటి విధులకు నియమించినటువంటి అధికారులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని  డిమాండ్ చేస్తున్నాము. అలాగే ఆటువంటి విధుల నుండి తక్షణమే ఉపాధ్యాయులను తొలగించాలని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి  చేస్తున్నాం* 



                           ల్శిక్
                ష్ట్ర్ర్శి