వింజమూరు మే 6 (అంతిమ తీర్పు) : ఉదయాన్నే ఇంకా తెల్లవారక ముందే వింజమూరు మార్కేట్ లో కూరగాయలు ధరలు ఏ విధంగా వున్నాయి ఆని ప్రత్యక్ష తనిఖీ కి వచ్చిన తహసీల్దార్ ను చూసి మండల ప్రజలు ఒకే ఒక్కడు చిత్రంలో అర్జున్ ని పోల్చి ఒకే ఒక్కడు గా తలుచుకుంటున్నారు.
ఒకే ఒక్కడు వింజమూరు తహసీల్దార్ సుధాకర్ రావు