గోదావరి జలాల విషయంలో కేసీఆర్ మోసపూరిత వైఖరి నేడు స్పష్టంగా బయటపడింది : విష్ణువర్ధన్ రెడ్డి బీజేపీ రాష్ట్రాఉపాధ్యక్షులు

*కదిరి-అనంతపురం*
*విష్ణువర్ధన్ రెడ్డి*
బీజేపీ రాష్ట్రాఉపాధ్యక్షులు


#| *సముద్రంలో కలిసిపోయె నీటిని వాడుకుంటుంటే అడ్డుకోవడం కెసిఆర్ రాజకీయ దిగజారుడుకు నిదర్శనం. 


*పోతిరెడ్డిపాడు హెడ్రెగ్యులేటర్ ద్వారా రాయలసీమ ప్రాంత ప్రజలకు కనీసం సాగునీరు తాగునీరు కాకుండా కుట్రచేస్తున్నారు*


*గోదావరి జలాల విషయంలో కేసీఆర్ మోసపూరిత వైఖరి నేడు స్పష్టంగా బయటపడింది*


#|రాష్ట్ర ప్రయోజనాలు విషయంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఖచ్చితంగా 
ముందుకు వెళ్ళాల్సందే


ఆంద్ర ముఖ్యమంత్రి రాయలసీమ ప్రజల తరఫున పోతురెడ్డి పాడు విషయంలో ముందడుగు వేయాలి.


ఈ విషయంలో రాజకీయాలకతీతంగా జగన్మోహన్ రెడ్డి కి అన్ని పార్టీలు సమర్థంచాలని ఇతర పార్టీలకు విజ్నప్తి నిచేస్తున్నాను


కేసీఆర్  మరోసారి రాయలసీమ ద్రోహిగా మారిపోయారు.


#|రాయసీమకు అన్యాయం చేయబోతున్న కేసిఅర్ అలోచన తెలంగాణ రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారని బిజెపిగా చెప్పదలుచుకున్నాను


#|ఉమ్మడి రాష్ట్రంలో మంత్రిగా పని చేసిన కేసీఆర్ . కి (అనంతపురం జిల్లా ఇన్చార్జి గా ) రాయలసీమలో కరువు గురించి తెలియదా అని అడుగుతున్నా?


#|కెసిఆర్ వ్యాఖ్యలు తెలంగాణ ప్రజల కోసం కాదు రాజకీయ ప్రయోజనాల కోసం మాట్లాడుతున్నట్లు స్పష్టంగా అర్థమవుతుంది.