విజయవాడ : జూన్ 16 (అంతిమతీర్పు) : ఏపీసీసీ సమన్వయ కమిటీ సభ్యురాలు సుంకర పద్మశ్రీ కామెంట్స్* ఒక దొంగకి అధికారం ఇస్తే ఎలా ఉంటుందో ఏపీలో పాలన అలా ఉంది అసెంబ్లీలో ఎటువంటి చర్చ లేకుండా, సభలో ప్రతిపక్షాలు లేకుండా అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లును ఆమోదించుకున్నారు దొంగతనంగా వికేంద్రీకరణ, సీఆర్డీఏ బిల్లులను ఆమోదించుకోవడాన్ని ఖండిస్తున్నాం అమరావతిని తరలించవద్దు అని ఐదు కోట్ల మంది ఆంధ్రుల చెబుతున్న ముఖ్యమంత్రి జగన్ పట్టించుకోలేదు జగన్ నిరంకుశంగా తాను అనుకున్నదే చేయాలని పట్టుదలతో మూర్ఖంగా బిల్లులను ఆమోదించుకున్నారు ఇప్పటికే ప్రభుత్వం తీసుకుంటున్న పలు నిర్ణయాలపై హైకోర్టు మొట్టికాయలు వేస్తోంది ప్రభుత్వ తీరుపై రాజధాని రైతులు న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తారు