*రేపు సాయంత్రం 6గం.కు గవర్నర్ తో చంద్రబాబు భేటి* రాష్ట్రంలో పరిణామాలపై రేపు గవర్నర్ కు వివరించనున్న చంద్రబాబు. వైసిపి పాలనలో ప్రాథమిక హక్కులు కాలరాయడం, న్యాయ నిబంధనల(రూల్ ఆఫ్ లా) ఉల్లంఘన, రాజ్యాంగ వ్యవస్థల విచ్ఛిన్నం, ప్రజాస్వామ్య 4మూల స్థంభాలను కూలదోసే దుశ్చర్యలు, టిడిపి నాయకులు- కార్యకర్తలపై తప్పుడు కేసులు-అరెస్ట్ లు, దళితులపై దాడులు-దౌర్జన్యాలు, స్థానిక సంస్థల ఎన్నికల్లో అరాచకాలు, 4రోజుల్లో ముగ్గురు బీసి మాజీ మంత్రులపై తప్పుడు కేసులు, వైసిపి అప్రజాస్వామిక చర్యలు, బిసి,ఎస్సీ,ఎస్టీ ముస్లిం మైనారిటి వర్గాలకు- మహిళలకు కొరవడిన భద్రత, వైసిపి నాయకుల అవినీతి కుంభకోణాలపై ఫిర్యాదు చేయనున్న చంద్రబాబు