విజయవాడ *ఏపీసీసీ సమన్వయ కమిటీ సభ్యురాలు సుంకర పద్మశ్రీ కామెంట్స్* అమ్మ పలికింది ...సంవత్సర కాలంలో మహిళా కమిషన్ చైర్పర్సన్ పలుకే బంగారమాయె గత ప్రభుత్వంలో పనిచేసిన మహిళా కమిషన్ చైర్మన్ మహిళలకు అన్యాయం జరిగితే 70 ఏళ్ళ వయస్సులో హుటాహుటిన బాధితులను పరామర్శించేవారు మీడియా ముందు హడావిడి చేసి, కనీసం కన్నీరు అయినా కార్చేవారు తప్పులు చేస్తే, ఎంతటి వారి నైనా శిక్షించాలి జగన్ రెడ్డి అధికారం లోకి వొచినప్పటి నుండి రాజధాని కోసం భూములు త్యాగం చేసి , అమరావతి పరిరక్షణ కోసం శాంతియుతంగా మహిళలు ఉద్యమం చేస్తున్నారు ఉద్యమం చేస్తున్న మహిళల పైన దాడులు, తప్పుడు కేసులు, అసభ్యకరమైన పోస్టులు పెట్టినా మహిళా కమిషన్ స్పందించ లేదు మహిళా అధికారులపైన వైసిపి గూండాల వేదింపులు ఆమెకు కనపడటం లేదా ? కమిషన్ చైర్మన్ వాసిరెడ్డి పద్మ సిగ్గుపడాలి సాటి మహిళగా , ఆడవారికి అండగా ఉండి వారిలో ధైర్యం నింపాలి కానీ జగన్ రెడ్డి ఇచ్చే చిల్లరకు కక్కుర్తి పడి కేవలం ప్రతిపక్షాల పైన పెట్టిన తప్పుడు కేసులకు అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారు.