-కడప మెయిన్ రోడ్డుపై వింజమూరు, కలిగిరి మార్గ మధ్యంలో బొమ్మరాజు చెరువు సమీపాన శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో పెంచలయ్య అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి. సంఘటనా స్థలాన్ని పరిశీలించి కేసును దర్యాప్తు చేస్తున్న కలిగిరి సి.ఐ రవికిరణ్, కలిగిరి ఎస్.ఐ వీరేంద్రబాబులు.