దేశం కోసం నేలకొరిగిన వీరజవానుల త్యాగాన్ని ఈ నేల మరువదు : సోమిరెడ్డి. మంచుకొండల్లో ప్రాణాలు కోల్పోయిన తెలుగుబిడ్డ సంతోష్ బాబుతో పాటు మిగిలిన సైనికులకు జోహార్లు. ఇటీవల చైనా ప్రవర్తనను మెజారిటీ దేశాలు వ్యతిరేకిస్తున్నాయి. అయినా పద్ధతి మార్చుకోని చైనా ఏదో ఒక రోజు మూల్యం చెల్లించుకోకతప్పదు. - *సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి*